SSC: టెన్త్ హాల్‌టికెట్లు విడుదల… పరీక్షల షెడ్యూల్ రెడీ 17 h ago
ఏపీ, తెలంగాణలో పదో తరగతి హాల్‌టికెట్లు నేడు విడుదలయ్యాయి. ఏపీలో ఈ నెల 16 నుంచి టెన్త్ పరీక్షలు ప్రారంభం కానుండగా… తెలంగాణలో ఈ నెల 14 నుంచి పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్లలో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. 9552300009 నెంబరుకు హాయ్ అని మెసేజ్ చేసి 'మనమిత్ర' ద్వారా కూడా పదో తరగతి హాల్ టికెట్లు డౌన్లోడ్చేసుకోవచ్చు.